No. of Views : 14
Kim Jong Un makes appearance at military meeting state media reports

ఆరోగ్యంపై వస్తున్న వదంతలకు స్వస్తి పలుకుతూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‍ జోంగ్‍ ఉన్‍ మరోసారి ప్రత్యక్షమయ్యారు. ఈ నెల 23న అధికార పార్టీ సెంట్రల్‍ మిలిటరీ కమిషన్‍తో సమావేశమయ్యారు. దేశంలో అణ్వాయుధ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు సైనిక దళాలను అప్రమత్తం చేశారని స్థానిక మీడియా వెల్లడించింది.