No. of Views : 17
on-weekend-dedicated-to-war-dead-trump-tweets-insults-promotes-baseless-claims-and-plays-golf

అమెరికాలో ఓ వైపు కరోనా విజృంభించి మరణాలు దాదాపు లక్షకు చేరుకుంటుంటే.. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ సరదాగా గోల్ఫ్ ఆడారు. వర్జినియాలోని తన గోల్ఫ్ క్లబ్‍కు వెళ్లిన దృశ్యాలు వెలుగుచూడటంతో పలువురు విమర్శలు గుప్పించారు. గోల్ఫ్ ఆడటానికి ఇదా సమయం అంటూ నిలదీస్తున్నారు.