No. of Views : 19
America to provide 60 Lakh US dollar to Pakistan to support in the fight against corona pandemic

కరోనాపై పోరాడడానికి పాకిస్థాన్‍కు 60 లక్షల డాలర్లు (సుమారు రూ.45 కోట్లు)సాయంగా అందించాలని అమెరికా నిర్ణయించింది. పాక్‍ ప్రజలకు రంజాన్‍ శుభాకాంక్షలు తెలియజేసిన అమెరికా రాయబారి పాల్‍ జోన్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా బాధితులకు, ఆసుపత్రుల్లో సేవలందించే వైద్య సిబ్బంది శిక్షణకు, హాట్‍స్పాట్లలో ఉంటున్న వారికి ఈ సాయాన్ని ఉపయోగించుకోవాలన్నారు. దీంతో కలిపి తాము 2.10 కోట్ల డాలర్ల సాయాన్ని పాక్‍కు ప్రకటించామన్నారు.