No. of Views : 20
Twitter Refutes Inaccuracies in Trump s Tweets About Mail In Voting

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ మెయిల్‍ ఇన్‍ ఓటింగ్‍ పై చేసిన ఆరోపణలు ప్రజలను తప్పుతోవ పట్టించే విధంగా ఉన్నాయని ట్విట్టర్‍ పేర్కొంది. మెయిల్‍ బాక్సులను దొంగతనం చేయడానికి వీలుందనీ, బ్యాలెట్లను ఫోర్జరీ చేయవచ్చునంటూ ట్రంప్‍ చేసిన వ్యాఖ్యలను ట్విట్టర్‍ తోసిపుచ్చింది. మెయిల్‍ ఇన్‍ ఓటింగ్‍ ద్వారా రిగ్గింగ్‍ చేయవచ్చన్న ట్రంప్‍ వ్యాఖ్యలను కూడా ట్విట్టర్‍ తోసిపుచ్చింది. మెయిల్‍ ఇన్‍ ఓటింగ్‍ ద్వారా మోసాలకు తావులేదని తమ సంస్థ జరిపించిన నిజనిర్ధారణలో తేలిందని ట్విట్టర్‍ సృష్టం చేసింది.