No. of Views : 17
Biden and Trump chase shrinking pool of undecided voters

అమెరికా డెమొక్రటిక్‍ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‍ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍పై మరోసారి నిప్పులు చెరిగారు. దేశాన్ని మహమ్మారి కరోనా వణికిస్తున్నా ట్రంప్‍ ముఖానికి మాస్కు ధరించకపోవడంపై బిడెన్‍ తప్పు పట్టారు. బహిరంగ ప్రదేశాల్లో జన సమూహాలు ఉన్నచోట కరోనా విజృంభించే అవకాశం ఉందని అందుకే ముఖానికి మాస్కు తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతున్నా.. ట్రంప్‍ మాత్రం పెడచెవిన పెడుతున్నారని దుయ్యబట్టారు. అతను నిజంగా ఓ పూల్‍ అని బిడెన్‍ విమర్శలు గుప్పించారు.