No. of Views : 19
TDP Mahanadu: Balakrishna slams at YSRCP govt says it may collapse at any time

పదేళ్ల కంటే ముందే ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని టీడీపీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అఖరి రక్తపు చుక్క వరకు కార్యకర్తల కోసం పాటుపడతానని సృష్టం చేశారు. ఐదేళ్ల కంటే మందే అధికారంలోకి వస్తామని బాలయ్య ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లు కూడా అక్కర్లేదు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ త్వరలోనే అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో అసలు యంత్రాంగం నడుస్తోందా? లేదా? అనే సందేహం ప్రజల్లో నెలకొంది అంటూ వ్యాఖ్యానించారు.