No. of Views : 14
India-denies-trump-claims-of-talks-with-pm-modi-over-china-logjam

చైనాతో సరిహద్దు వివాదంపై తాను ప్రధాని మోదీతో మాట్లాడానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు విభేదించాయి. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ మధ్య ఇటీవల కాలంలో ఎలాంటి సంభాషణ చోటు చేసుకోలేదని ఆ వర్గాలు సృష్టం చేశారు. ఏప్రిల్‍ 4న హైడ్రాక్సీ క్లోరోక్విన్‍ అంశంపై ఇరువురు నేతలు మాట్లాడుకున్న తర్వాత వారి మధ్య ఎలాంటి సంభాషణ చోటు చేసుకోలేదని ఆ వర్గాలు సృష్టం చేశాయి.