No. of Views : 22
Yeluru Surender Reddy thanks to Minister Talasani

గౌరవనీయులైన శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్, సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఫిలిం ఇండస్ట్రీ సభ్యులకు గాను నిత్యావసరాల సరుకుల కిట్లను పంపినిచేస్తు తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు కూడా పంపినారు, వాటిని ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ శ్రీ యేలూరు సురేందర్ రెడ్డి సదరు కిట్లను తెలుగు ఫిలిం ఛాంబర్ స్టాఫ్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్టాఫ్ కు అందజేయడమైనది.  ఈ సంధర్బములో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి శ్రీ యేలూరు సురేందర్ రెడ్డి, ఛాంబర్ మరియు కౌన్సిల్ స్టాప్ అందరు  మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియచేసారు.