No. of Views : 39
We Wish Everyone on Telangana Formation Day

కన్సాస్ నగర తెలంగాణ సంగం అధ్వర్యం లో తెలంగాణ అవతరణ  దినోత్సవ సంధర్భం గా మీ అందరి కోసం *జానపద గాయకులు రేల రే రేల రవి మరియు జొర్దార్ సుజాత లు* వాచ్ పార్టి తో మిమ్మలందరని రంజింప చేయటానికి జానపద పాటలతో మీ ముందుకు వస్తున్నారు. మీరందరు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఈ సంబరాలలొ పాలుపంచుకొవాలని ఆశిస్తున్నాము.

జానపదం అంటే జన పదం. పల్లె పాటలు, మన సాంస్క్రుతి మరియు మన జీవనవిధానాన్ని ప్రతిబింభించే ఈ పాటలు మీ మనసుకు ఎంతో ఉల్లాసాన్ని తప్పకుండ కలగచేస్తాయి. 

మీకిదె మా ఆహ్వనం!!!

కార్యక్రమము వివరాలు:  జూన్ 5 వ తారీఖు సాయంత్రం 8 గంటలకు
కార్యక్రమము జరుగు ప్రదేశము: FaceBook Watch Party